Advertisement

  • రవితేజ క్రాక్ మూవీ నుంచి ఓ పాట బయటకు వచ్చింది...!

రవితేజ క్రాక్ మూవీ నుంచి ఓ పాట బయటకు వచ్చింది...!

By: Anji Mon, 14 Dec 2020 2:47 PM

రవితేజ క్రాక్ మూవీ నుంచి ఓ పాట బయటకు వచ్చింది...!

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వెళ్లి చూస్తే ‘డిస్కో రాజా’ సినిమా తర్వాత మాస్ హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్’.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగుకు సంబంధించి పాటని రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే దీనిని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.

Tags :
|

Advertisement