Advertisement

  • భవిష్యత్ లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది ..రాశీ ఖన్నా

భవిష్యత్ లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది ..రాశీ ఖన్నా

By: Sankar Wed, 09 Dec 2020 8:24 PM

భవిష్యత్ లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది ..రాశీ ఖన్నా


తెలుగులో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ లలో ఒకరు రాశి ఖన్నా ..ఇప్పటికే తెలుగులో అనేక మంది స్టార్ హీరోలలో సినిమాలో నడిచిన రాశి ప్రస్తుతం తమిళ సినిమాలలో నటిస్తుంది ..అయితే తాజాగా ఒక్క ఇంటర్వ్యూ లో ఫాన్స్ కు షాకిచ్చే విషయాన్నీ ఒకటి చెప్పింది..

రాశీఖ‌న్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానన్నారు రాశీ ఖన్నా. రాజ‌కీయం ఎలా చేయాలో నాకు తెలియ‌దు..

కానీ ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేయాలో మాత్రం నాకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ఐఏఎస్ అధికారి కావాల‌ని ఉండేది. కానీ న‌టిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది

Tags :

Advertisement