Advertisement

బస్తీమే సవాల్ అంటున్న రామ్ గోపాల్ వర్మ

By: chandrasekar Thu, 23 July 2020 11:46 AM

బస్తీమే సవాల్ అంటున్న రామ్ గోపాల్ వర్మ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ లైఫ్ ఎన్నికల తరువాత ఎలా ఉంది చూపించడానికి పవర స్టార్ అనే సినిమా తీస్తున్నాడు వర్మ.

దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశాడు. పవర్ స్టార్ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి అంటున్నాడు. రామ్ గోపాల్ వర్మ బస్తిమే సవాల్ అంటున్నాడు. ఎవరు ఎంత బెరిచించినా తగ్గేది లేదు అంటున్నారు.

పవర్‌స్టార్ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి తనకు థ్రెట్స్ పెరిగాయి అని వర్మ ట్వీట్ చేశాడు. అయినా కానీ వాటికి భయపడేది లేదు అని బస్తీమే సవాల్ అని సవాల్ అని ట్వీట్‌లో తెలిపాడు.

పవర్ స్టార్ సినిమాను జూలై 25 మధ్యాహ్నం 11 గంటలకు విడుదల చేయనున్నాడని ఇటీవలే ట్వీట్ చేసాడు వర్మ.

Tags :
|

Advertisement