Advertisement

  • జూ. నందమూరి తారకరామారావు బర్త్‌డే విషెస్ తెలిపిన రామ్ చరణ్,మహేష్ బాబు

జూ. నందమూరి తారకరామారావు బర్త్‌డే విషెస్ తెలిపిన రామ్ చరణ్,మహేష్ బాబు

By: chandrasekar Thu, 21 May 2020 2:54 PM

జూ. నందమూరి తారకరామారావు బర్త్‌డే విషెస్ తెలిపిన రామ్ చరణ్,మహేష్ బాబు


యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాంకాక్షలు తెలిపారు. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, రామ్ చరణ్ సహా సెలబ్రిటీల నుంచి తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ట్రైలర్ గానీ, ఎన్టీఆర్ లుక్ గానీ రిలీజ్ చేయడం లేదని నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు.

ntr,ram charan,mahesh babu,birthday,wishes ,నందమూరి తారకరామారావు, మహేష్ బాబు, రామ్ చరణ్, బర్త్‌డే విషెస్, టాలీవుడ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ లో ‘నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తెలుసు. నీకు బెస్ట్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరిన్ని సెలబ్రేషన్స్ ఎదరుచూస్తున్నాయని’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. చెర్రీ బర్త్ డే సందర్బంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పాత్రను రివిల్ చేయడంతో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ తారక్. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. బెస్ట్ విషెస్’ అని మహేష్ బాబు విషెస్ తెలిపాఋ.

Tags :
|

Advertisement