Advertisement

  • మెగా డాటర్ నిహారిక పెళ్లి కోసం ఉద‌య్ పూర్ చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి కోసం ఉద‌య్ పూర్ చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

By: Sankar Tue, 08 Dec 2020 8:12 PM

మెగా డాటర్ నిహారిక పెళ్లి కోసం ఉద‌య్ పూర్ చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్


మెగా ఫ్యామిలిలో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ...మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి కోసం మెగా హీరోలు అందరు ఉదయపూర్ చేరుకుంటున్నారు...

ఇప్పటికే మెగా ఫ్యామిలీ స‌భ్యులు చిరంజీవి, సురేఖ‌, నాగాబాబు, ప‌ద్మ‌జ‌, అల్లు అర‌వింద్ దంప‌తులు, రామ్ చ‌ర‌ణ్ ,ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, బాబీ ఫ్యామిలీ, శిరీష్‌, చైత‌న్య ఫ్యామిలీ అంతా సోమ‌వారం రాజ‌స్థాన్ చేరుకున్నారు..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నేడు ఉదయపూర్ చేరుకున్నాడు ..కాగా మ‌రోవైపు ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు జోరందుకున్నాయి. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి నిహారిక సంగీత్‌లో ఆనందంతో చిందులేస్తోంది. ఈ జంట‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేద‌ని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు.

Tags :

Advertisement