Advertisement

  • నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్

నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్

By: chandrasekar Tue, 22 Sept 2020 5:42 PM

నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్


టాలీవుడ్ కపుల్స్ నమ్రతా శిరోద్కర్, మహేశ్ బాబు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. నా అసలైన ప్రేమకు అర్థం నువ్వే మహేశ్ అంటూ భార్య నమ్రత చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా దాదాపు 5 నెలలు ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో కుటుంబానికి విలువైన సమయానికి కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో వీరి ముద్దుల తనయ సితార తీసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.

భర్త మహేశ్‌పై తన ప్రేమను తన జీవితం గురించి నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమతో ఉండటం వల్ల నాకు నమ్మకం కలిగింది. మనం సంతోషానికి ఉండటానికి కారణం ప్రేమ. ఒకరితో ఒకరు ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలని అలాగే జీవించాలి. నా నిజమైన సంతోషంతో నేను దిగిన ఫొటో అని’ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటోను నమ్రతా పోస్ట్ చేసింది. కాగా, మహేశ్ బాబు సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉంటే నమత్రా గౌతమ్, సితారలను కంటకి రెప్పలా చూసుకుంటోంది. వారి కోసం అధిక సమయాన్ని కేటాయిస్తూనే భర్త మహేశ్‌కు సంబంధించిన సినిమా అప్‌డేట్స్, ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

Tags :
|
|

Advertisement