Advertisement

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫై కేసు నమోదు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫై కేసు నమోదు..!

By: Anji Thu, 17 Sept 2020 11:39 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫై కేసు నమోదు..!

సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ లకు పిర్యాదు చేసారు. కోవిడ్ రూల్స్ అతిక్రమించారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదు చేసారు. మూడు రోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్యామిలీ.

అలాగే పుష్ప టీం కుంటాల జలపాతం సందర్శన చేసారని , తిప్పేశ్వర్‌లో అనుమతి లేకుండా చిత్రీకరణ కూడా జరిపారని వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు పోలీస్ లకు పిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.

అల వైకుంఠపురం లో చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న బన్నీ..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags :

Advertisement