Advertisement

బాలీవుడ్ హాట్ బ్యూటీ పై కేసు నమోదు

By: Sankar Wed, 04 Nov 2020 4:12 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ పై కేసు నమోదు


బాలీవుడ్ హాట్ భామ పూనమ్ పాండే అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరేమో.. అందాలు వడ్డించడంలో ఏమాత్రం మొహమాటపడని ఈ చిన్నది..కుర్రాళ్ళ కలకల రాణిగా రాణిస్తుంది.

ఎప్పుడు సోషల్ మీడియలో హాట్ త వీడియోలతో హోరెత్తిస్తుంది. బట్టల వాడకంలో పొదుపుగా ఉండే ఈ సుందరి పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే పలు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడంతో తాజాగా కేసు నమోదైంది.

ప్రభుత్వ స్థలమైన చపోలీ డ్యామ్ వద్ద పూనంతో అసభ్యంగా వీడియో తీస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పూనంపై కేసు పెట్టింది. అసభ్యంగా వీడియోలు చేస్తూ.. చపోలీ డ్యామ్ పవిత్రతను.. గోవా సంస్కృతిని ఆమె దెబ్బతీస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు

Tags :

Advertisement