Advertisement

  • పవన్ కల్యాణ్ మూడో భార్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు... ఎందుకో తెలుసా...?

పవన్ కల్యాణ్ మూడో భార్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు... ఎందుకో తెలుసా...?

By: Anji Thu, 17 Dec 2020 5:24 PM

పవన్ కల్యాణ్ మూడో భార్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు... ఎందుకో తెలుసా...?

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ రష్యా కు చెందిన అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ప్రతి ఏడాది క్రిస్మస్ టైం లో అన్నా లెజినోవా..తమ సొంత దేశానికి వెళ్లి అక్కడికి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటుంది.

ఈ ఏడాది కూడా అలాగే వెళ్ళింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఏమైందో కానీ ఆమె క్రిస్మస్ వేడుకలు పూర్తి కాకముందే హైదరాబాద్ కు తిరిగివచ్చింది.

హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అన్నా లెజినోవాని చూసి అంతా షాక‌య్యారు. షార్ట్ హెయిర్ క‌ట్‌తో చాలా లావుగా కనిపించే స‌రికి ఈమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌నా లేదా అనే అనుమానం క‌లిగింది.

Tags :

Advertisement