Advertisement

బిగ్ బాస్ 4 అభ్యర్థుల పేర్లు ఇవే..!

By: Anji Sun, 30 Aug 2020 1:43 PM

బిగ్ బాస్ 4 అభ్యర్థుల పేర్లు ఇవే..!

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్ బాస్ 4వ సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది... ఈ షో ఎప్పుడు ఎప్పుడా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు డేట్ అయితే వ‌చ్చేసింది, అయితే వైర‌స్ పాజిటీవ్ వ‌చ్చిన వారికి చికిత్స కూడా అందిస్తున్నారు.
సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ కానుంది. అయితే పేర్లు ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది, మ‌రి వారు అంద‌రూ హోట‌ల్లో ఉన్నారు అని తెలుస్తోంది,

మ‌రి వారు ఎవ‌రో చూద్దాం......

1.నాగవల్లి -టీవీ9 యాంకర్

2.మహబూబ్ దిల్సే నటుడు

3.అరియానా గ్లోరీ ఐడ్రీమ్స్ వెబ్ చానల్ యాంకర్

4.జోర్దార్ సుజాత హెచ్ఎంటీవీ యాంకర్

5.సొహైల్ రియాన్ నటుడు

6.కరాటే కల్యాణి హాస్యనటి

7.లాస్య - యాంకర్

8.నోయెల్ సేన్ గాయకుడు

9.దేత్తడి హారిక యాంకర్

10.ముక్కు అవినాశ్- జబర్దస్త్ షో నటుడు

11.గంగవ్వ యూట్యూబ్ మైవిలేజ్ షో ఫేం

12.అభిజిత్ నటుడు

Tags :

Advertisement