Advertisement

  • 'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ రిలీజ్...!

'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ రిలీజ్...!

By: Anji Sat, 14 Nov 2020 1:32 PM

'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' ప్రీ టీజర్ రిలీజ్...!

దీపావళి సందర్భంగా 'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. "కెరీర్ విషయంలో హర్ష సూపర్ హ్యాపీగా ఉన్నారు.

కానీ, మ్యారేజ్ లైఫ్ విషయంలోనే ఆయన ఎంతో టెన్షన్గా ఉన్నారు" అని చిత్ర నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ పేర్కొంది. పూర్తి టీజర్ అక్టోబర్ 25వ తేదీ ఉదయం 11.40 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Tags :

Advertisement