Advertisement

మంచు లక్ష్మి కంట కన్నీరు....!

By: Anji Sun, 29 Nov 2020 10:37 PM

మంచు లక్ష్మి కంట కన్నీరు....!

ఇండస్ట్రీ లో హీరోలంటే కేవలం అభిమానులకే కాదు సినీ స్టార్స్ కు సైతం ఎంతో ఇష్టం. తాజాగా మంచు లక్ష్మి తన ఇష్టమైన హీరో పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయింది.

ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే తెలిపింది. మంచు ల‌క్ష్మీకి హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్, తెలుగులో కింగ్ నాగార్జున ఫేవ‌రేట్ అని చెప్పుకొచ్చింది.

అంత‌టితో ఆగ‌క త‌న ఫేవ‌రేట్ స్టార్ ఆమిర్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఆమిర్‌కు రెండు సార్లు పెళ్లి కాగా, రెండు సంద‌ర్భాల‌లోను చాలా బాధ‌ప‌డ్డాడ‌ని పేర్కొంది.

అమిర్ ఖాన్ సినిమాల‌ని ఎంచుకునే విధానం నాకు చాలా బాగా న‌చ్చుతుంది. ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తాయ‌ని స్ప‌ష్ట చేసింది.

Tags :

Advertisement