Advertisement

  • ‘పరాన్నజీవి’లో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్న కత్తి మహేష్

‘పరాన్నజీవి’లో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్న కత్తి మహేష్

By: chandrasekar Thu, 23 July 2020 5:14 PM

‘పరాన్నజీవి’లో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్న కత్తి మహేష్

కత్తి మహేష్ అంటే ఒకప్పుడు కేవలం మీడియా సర్కిల్స్ మాత్రమే తెలుసుండేది. కానీ బిగ్ బాస్ సీజన్ 1లో కనిపించి పాపులర్ అయ్యాడు. అక్కడ ఉన్నది కొన్ని రోజులే అయినా తన చేష్టలతో నవ్వించాడు. కానీ ఆ తర్వాతే అసలు మొహం బయటికి తీసాడు ఈయన. ముఖ్యంగా ఆయన పదును మొత్తం పవన్ వైపు వాడటం కనిపించింది. పవన్ వివాదంతో పాటు ఇంకా చాలా వివాదాలు మనోడి చుట్టూ ఉన్నాయి.

నిత్యం పవన్ కళ్యాణ్‌ను కసితీరా తిడుతూ తన కత్తికి పదును పెట్టే కత్తి మహేష్ ఇపుడు ఆయన భక్తుడిగా అదేనండి ఫ్యాన్‌గా మారాడండి బాబు. ఈయన పవన్ కళ్యాణ్‌కు నిజంగా అభిమానిగా మారాడని కంగారు పడిపోవాల్సిన పనిలేదు. ఈయన రామ్ గోపాల్ వర్మ మీద బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పరాన్నజీవి’లో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కొంత మంది కలిసి ఫండింగ్ చేసిన ఈ సెటైరికల్ సినిమా తీస్తున్నారు.

Tags :
|

Advertisement