Advertisement

  • చీ... క్యాబ్ డ్రైవర్ తో ముమైత్ ఖాన్ ఇలా చేసిందేంటి..!

చీ... క్యాబ్ డ్రైవర్ తో ముమైత్ ఖాన్ ఇలా చేసిందేంటి..!

By: Anji Wed, 30 Sept 2020 08:47 AM

చీ... క్యాబ్ డ్రైవర్ తో ముమైత్ ఖాన్ ఇలా చేసిందేంటి..!

ఐటెం సాంగ్స్ తో కుర్రకారులో వేడిపుట్టించే ముమైత్ ఖాన్..తాజాగా హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసింది. గోవా కు వెళ్లాలంటూ ఓ క్యాబ్ బుక్ చేసుకున్న ముమైత్ ..దాదాపు 7 రోజుల పాటు తనతో క్యాబ్ ను ఉంచుకొని కనీసం డ్రైవర్ కు తిండి కూడా పెట్టకపోగా…కిరాయి డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేసిందట.


మొత్తం తనకు 15000 బిల్ అయిందని, కానీ ముమైత్ మాత్రం డబ్బు ఇవ్వలేదని వాపోయాడు. ఈ ఘటన పై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సదరు డ్రైవర్ డిసైడ్ అయ్యాడట. ఈ వార్త మీడియా లో ప్రచారం కావడం తో ముమైత్ ను అంత తిడుతున్నారు.

Tags :

Advertisement