Advertisement

  • ట్రోల్ చేస్తే బాధపడను ..వాటిని ఆస్వాదిస్తా ..తాప్సి

ట్రోల్ చేస్తే బాధపడను ..వాటిని ఆస్వాదిస్తా ..తాప్సి

By: Sankar Fri, 29 May 2020 6:11 PM

ట్రోల్ చేస్తే బాధపడను ..వాటిని ఆస్వాదిస్తా ..తాప్సి

తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమై , తెలుగు లో సరైన హిట్లు లేక బాలీవుడ్ బాట పట్టి అక్కడ విజయవంతం అయిన హీరోయిన్ తాప్సి .ప్రతిభ గల నటిగా నిరూపించుకుని మంచి పాత్రలు దక్కించుకుంటోంది. అలాగే అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు కూడా గురవుతోంది.

tapsi,bollywood,tollywood,trolls,jummandhi nadham ,ట్రోల్, తాప్సి, ఆస్వాదిస్తా , తెలుగు సినిమా, బాలీవుడ్

సోషల్ మీడియాలో తనకెదురవుతున్న ట్రోలింగ్ గురించి తాజాగా తాప్సీ స్పందించింది. `నన్నెవరైనా ట్రోల్ చేస్తే నేను బాధపడను. ట్రోలింగ్ అంటే నాకిష్టం. దానిని ఆస్వాదిస్తా. ఎందుకంటే మనలో మేటర్ ఉంటేనే కదా అందరూ మన దృష్టి పెడతారు. అప్పుడే మనం చేసే ప్రతి పనినీ విమర్శిస్తారు. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమేన`ని తాప్సీ చెప్పింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిన కూడా సినిమాలు చేయాలనుకుంటున్నానని, అయితే అక్కడి నుంచి మంచి పాత్రలు రావడం లేదని చెప్పింది.

Tags :
|
|

Advertisement