Advertisement

  • మా అద్భుత స్నేహానికి ఏడేళ్లు ..యే జవానీ హై దీవానీ సినిమాపై కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యలు

మా అద్భుత స్నేహానికి ఏడేళ్లు ..యే జవానీ హై దీవానీ సినిమాపై కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యలు

By: Sankar Sun, 31 May 2020 7:25 PM

మా అద్భుత స్నేహానికి ఏడేళ్లు ..యే జవానీ హై దీవానీ సినిమాపై కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యలు

బాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాతల్లో ఒకడు కరణ్‌ జోహార్‌ ..ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అభిమానులకు అందించాడు ..తన సినిమాల్లో నటించిన నటులతో ఎప్పుడు స్నేహంగా ఉంటాడు ..అంతే కాకుండా ఎప్పుడు సోషల్ మీడియా యాక్టీవ్గా ఉంటూ తన వృత్తి గత , వ్యక్తిగత విషయాలను ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ..

తాజాగా కరణ్‌ 2013లో తాను నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ ‘యే జవానీ హై దీవానీ’ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆ సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్‌లిన్ల పాత్రలను పరిచయం చేస్తూ వచ్చే ఫొటోలతో కూడిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ranbir kapoor,dipika padukone,adithya roy kapoor,kalki kochlin,karan johar ,రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె, ఆదిత్య రాయ్ కపూర్, కల్కి , కరణ్‌ జోహార్‌

యే జవానీ హై దీవానీ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు అవుతోంది. సినిమాలో నటించిన ఆ నలుగురు స్నేహితుల బృందం మన జీవితాల్లోకి వచ్చి వారిలో ఉన్న స్నేహం, ప్రేమను చూపించారు. ప్రస్తుతం ఉన్న జెనరేషన్‌కు తగిన సినిమా ఇది’ అని కరణ్‌ కామెంట్‌ జత చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫీల్‌ గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శికుల ప్రశంసలు అందుకుంద


Tags :

Advertisement