Advertisement

  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ త్రిష...!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ త్రిష...!

By: Anji Sat, 03 Oct 2020 10:01 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ త్రిష...!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందు కొనసాగుతుంది.విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ త్రిష ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలపడం జరిగింది.

వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను అని మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

green india challenge,trisha green india challenge,actress trisha accept green india challenge,rashmika mandanna green india challenge,trisha accept green india challenge,actress trisha green india challenge,actress trisha green india challenge video,actress trisha green india challenge photos,trisha accepts her green india challenge,trisha accepts green india challenge,actress trisha accepts her green india challenge,actress trisha krishnan green india challenge

Tags :

Advertisement