Advertisement

  • రెడ్ ట్రైలర్ వచ్చేసింది.. రామ్ గెటప్స్ అదుర్స్...!

రెడ్ ట్రైలర్ వచ్చేసింది.. రామ్ గెటప్స్ అదుర్స్...!

By: Anji Thu, 24 Dec 2020 4:44 PM

రెడ్ ట్రైలర్ వచ్చేసింది.. రామ్ గెటప్స్ అదుర్స్...!

హీరో రామ్ “ఇస్మార్ట్ శంకర్” తో జస్ట్ ఫామ్ లోకి రావడమే కాకుండా రెట్టింపు ఎనర్జీతో మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. హీరో రామ్ తో దర్శకుడు కిషోర్ తిరుమల ప్లాన్ చేసిన పక్కా మాస్ థ్రిల్లర్ సినిమా “రెడ్”.

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ''రెడ్''.మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం తాలూకా సాలిడ్ ట్రైలర్ ను మేకర్స్ ఇప్పుడే విడుదల చేశారు.

రెండు కంప్లీట్ గా డిఫరెంట్ షేడ్ ఇన్నోసెంట్ రోల్ లో ఏమో కానీ మాస్ రోల్ లో అయితే కొత్త యాటిట్యూడ్ ను రామ్ కనబరిచాడు. అలాగే ఈ ఇద్దరికీ ఉన్న లింక్ ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అన్నది మంచి ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ లో చూపించారు.

అలాగే రామ్ మ్యాచో లుక్స్ మరోసారి అదిరాయి అని చెప్పాలి. అలాగే నివేతా పెత్తురాజ్ పై డిజైన్ చేసిన పోలీస్ రోల్ దాని చుట్టూతా తిరిగే ఇన్వెస్టిగేషన్ డ్రామా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ - నివేథ పేతురాజ్ - అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు.

Tags :
|

Advertisement