Advertisement

  • సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా...?

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా...?

By: Anji Wed, 09 Dec 2020 10:56 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. ఎందుకో తెలుసా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరో కృష్ణ కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అభిమానులను అలరిస్తు ఉంటాడు.

బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా మహేష్ అనేక రికార్డులు సృష్టిస్తున్నాడు. మేటర్ లోకి వెళ్తే మహేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా హాష్ ట్యాగ్ అయిన పేరుగా “సరిలేరు నీకెవ్వరూ” రికార్డుకెక్కింది.

ఈ ఏడాది మొత్తంలో అత్యంత ఎక్కువ సార్లు ట్యాగ్ అయిన సినిమా ట్యాగ్ అవటం అనేది చిన్న విషయమేమీ కాదని మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

Tags :

Advertisement