Advertisement

  • Flash News: హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్ ఇంటిలో డ్రగ్స్​ స్వాధీనం...!

Flash News: హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్ ఇంటిలో డ్రగ్స్​ స్వాధీనం...!

By: Anji Wed, 28 Oct 2020 06:11 AM

Flash News: హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్ ఇంటిలో డ్రగ్స్​ స్వాధీనం...!

బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ ఇంటిలో నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది.

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతి కేసులో భాగంగా డ్రగ్స్ విషయమై హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు మరోసారి సమన్లు జారీ చేసింది . మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది.

అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు.

Tags :

Advertisement