Advertisement

టాలీవుడ్ లో మరో దర్శకుడు నిర్మాతగా...!

By: Anji Mon, 07 Dec 2020 10:37 PM

టాలీవుడ్ లో మరో దర్శకుడు నిర్మాతగా...!

దర్శకులలో చాలామంది నిర్మాతలుగా కూడా మారుతుండడాన్ని మనం చూస్తూనే వున్నాం. అదే కోవలో టాలీవుడ్ లో మరో దర్శకుడు కూడా నిర్మాతగా మారుతున్నాడు.

నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పుడు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం వేగంగా దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమం కోసం ఆయన ఈ చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు నవీన్ గాంధీని ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడని టాక్.

Tags :

Advertisement