Advertisement

ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిన దిల్ రాజు

By: chandrasekar Tue, 07 July 2020 11:44 AM

ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిన దిల్ రాజు

డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో హీరోలతో సమానమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఈయనకు గోల్డెన్ రాజు అని కూడా పేరుంది. ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. తన లుక్ చూసిన తర్వాత అంతా షాక్ అయిపోతున్నారు. హీరోలా మారిపోయాడు ఈ నిర్మాత. 50 ఏళ్ళ దిల్ రాజు 30 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత దిల్ రాజు పూర్తిగా మారిపోయాడు. ఈయన తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసినట్లు అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఈయన లుక్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో పూర్తిగా ఫిట్ నెస్‌పైనే దృష్టి పెట్టాడు ఈయన. తాజాగా తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో 50 ఏళ్ల దిల్ రాజు కాదు ఏకంగా 30 ఏళ్ల దిల్ రాజు కనిపిస్తున్నాడు.

Tags :

Advertisement