Advertisement

  • దగ్గుబాటి రానా బార్య హీరోయిన్ గా పరిచయం కాబోతుందా...?

దగ్గుబాటి రానా బార్య హీరోయిన్ గా పరిచయం కాబోతుందా...?

By: Anji Tue, 17 Nov 2020 5:51 PM

దగ్గుబాటి రానా బార్య హీరోయిన్ గా పరిచయం కాబోతుందా...?

మిహీక బజాజ్ అనే అమ్మాయిని ఆగష్టు 8న కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో రానా దగ్గుబాటి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భార్య మిహీకతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు రానా.

ఇదిలా ఉండగా.. త్వరలోనే మిహీక కూడా ఓ టాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. తన భర్త రానా నటించబోయే సినిమాలో మిహీక హీరోయిన్ గా నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఓ తమిళ దర్శకుడు రానాతో తెరకెక్కించబోయే సినిమాలో మిహీకను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement