Advertisement

  • పెళ్లి వీడియోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్...!

పెళ్లి వీడియోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్...!

By: Anji Mon, 30 Nov 2020 6:00 PM

పెళ్లి వీడియోను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్...!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ తన సోద‌రుడు అక్ష‌య్ ర‌నౌత్ డెస్టినేష‌న్ వెడ్డింగ్ రాజస్థాన్ లోని ఉద‌య్‌పూర్‌లో ఈ పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

ఈ పెళ్లి వీడియోను తాజాగా కంగనా రనౌత్ షేర్ చేసింది. ఈ పెళ్లికి సంబంధించిన ప‌నులన్నింటిని కంగనా ద‌గ్గ‌రుండి చేశుకున్నట్లు తెలుస్తుంది.

క‌రోనా వ‌ల‌న కేవ‌లం కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కాగా, వేడుక‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌చ్చింది.

తాజాగా పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది కంగ‌నా. ఈ వేడుక జీవితంలో ఎప్ప‌టికీ నిలిచిపోతుందని పేర్కొంది.

పెళ్ళిలో కంగ‌నా బ్లూ క‌ల‌ర్ లెహంగాలో మెర‌వ‌గా, దీనిని త‌యారు చేసేందుకు 14 రోజులకు పైగా స‌మ‌యం ప‌ట్టిందట‌.

Tags :

Advertisement