Advertisement

  • నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం పై బాలయ్య వ్యాఖ్యలు

నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం పై బాలయ్య వ్యాఖ్యలు

By: chandrasekar Thu, 04 June 2020 1:00 PM

నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశం పై బాలయ్య వ్యాఖ్యలు


టాలీవుడ్ ప్రముఖ నటుడు బాలకృష్ణ పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయాల్లో కూడా బాలయ్య వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా బాలకృష్ణ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాల్ని అభిమానులతో పంచుకున్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అటు రాజకీయాల్లో కూడా బాలయ్య వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలతో పాటు తన వ్యక్తిగత జీవితం కూడా బాలకృష్ణ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాల్ని అభిమానులతో పంచుకున్నారు బాలకృష్ణ.ప్రతి వారం ఆయన తన అల్లుళ్లతో సమావేశమవుతాముతానని తెలిపారు.

balaya,remarks,on nara brahmani,political,entry ,నారా  బ్రాహ్మణి ,రాజకీయ ,ప్రవేశం పై ,బాలయ్య ,వ్యాఖ్యలు


ఈ సందర్భంగా తామెవ్వరం కూడా బ్రహ్మాణితో రాజకీయాల గురించి ప్రస్తావించమన్నారు. ఇక బ్రాహ్మణి కూడా తమ ఎదుట అసలు పొలిటికల్ టాపిక్స్ ఏవీ తీసుకురాదన్నారు బాలకృష్ణ. అయితే బ్రాహ్మణి రాజకీయాల్లో రావడం, రాకపోవడం పూర్తిగా ఆమె వ్యక్తిగతమన్నారు. అది పూర్తి ఆమె ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందన్నారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అప్పుడప్పుడు చంద్రబాబు టీడీపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కోడలు బ్రాహ్మణి పాల్గొంటు ఉంటారు. ఎన్నికల సమయంలో కూడా ఆమె టీడీపీ తరపున ప్రచారం చేశారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా ఆమె కనిపిస్తూ ఉంటారు. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి. 2007లో నారా లోకేష్‌ను వివాహం చేసుకున్నారు.

Tags :
|

Advertisement