Advertisement

  • ట్రీట్మెంట్ పూర్తైనా కూడ.. బాలకృష్ణ వెంటాడుతూనే ఉన్నా ఆ సమస్యలు...!

ట్రీట్మెంట్ పూర్తైనా కూడ.. బాలకృష్ణ వెంటాడుతూనే ఉన్నా ఆ సమస్యలు...!

By: Anji Wed, 02 Dec 2020 9:04 PM

ట్రీట్మెంట్ పూర్తైనా కూడ.. బాలకృష్ణ వెంటాడుతూనే ఉన్నా ఆ సమస్యలు...!

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా..కరోనా వచ్చి బ్రేక్ ఇచ్చింది.

తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో షూటింగ్ పున: ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉంటె ఈ చిత్రాన్ని కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు హీరోయిన్ల కోసం వేట సాగించారు.

ఎట్టకేలకు ప్రగ్యా జైస్వాల్, పూర్ణలను ఫైనల్ చేశారు. కానీ ఇప్పటికీ విలన్ సమస్య అలాగే ఉంది.మొదట్లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను అనుకున్నారు. కానీ సంజయ్ ఆరోగ్యం డిస్టర్బ్ కావడం, ఆయన చికిత్స కోసం వెళ్లడంతో ఆ ప్లాన్స్ వర్కవుట్ కాలేదు.

ట్రీట్మెంట్ పూర్తైనా కూడ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఎక్కువ సినిమాలకు సైన్ చెయ్యట్లేదు. ఆయన తరవాత పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ ఇప్పటికీ ఎవ్వరూ సెట్ కాలేదట. మరి ఫైనల్ గా ఎవర్ని ఓకే చేస్తారో అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement