Advertisement

తల్లీ కాబోతున్న స్టార్ హీరోయిన్...!

By: Anji Wed, 14 Oct 2020 06:32 AM

తల్లీ కాబోతున్న స్టార్ హీరోయిన్...!

మహేష్ బాబు-సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన అతిధి చిత్రం లో హీరోయిన్ గా నటించిన అమృతరావ్ తలలోకి కాబోతుంది. తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా ఇదే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2007లో విడుదలైంది.

ఈ సినిమాలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ చిత్రం ప్లాప్ కావడం తో మళ్ళీ తెలుగులో కనిపించలేదు అమృతరావ్. ప్పుడు ఈమె తల్లి కాబోతోంది. ఇన్నాళ్లు తాను గర్భవతిని అనే విషయాన్ని గోప్యంగా ఉంచగా తాజాగా ఆమె చెకప్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా కొందరు ఆమె ఫోటోలను క్లిక్ మనిపించరు.

ఆ ఫోటోలను సామాజికక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో కొద్దిసేపటికే ఆ ఫోటోలు కాస్త వైరల్ అయిపోయాయి. 2016లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫెండ్ అన్మోల్ ను వివాహం చేసుకుంది అమృతరావ్.

Tags :

Advertisement