Advertisement

  • Video Viral: ఓ బాలుడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్...!

Video Viral: ఓ బాలుడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్...!

By: Anji Sat, 26 Dec 2020 08:42 AM

Video Viral: ఓ బాలుడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అర్జున్...!

అల్లు అర్జున్‌ ఓ చిన్నారి అభిమానికి అలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు. ఎప్పటికైనా బన్ని ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలన్నది ఓ బాలుడి కోరిక.

ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ తాను సంతకం చేసిన ఓ కాగితాన్ని తన కుమారుడు అయాన్‌కు ఇచ్చి అనాథాశ్రమానికి పంపారు.

క్రిస్మస్‌ సందర్భంగా అయాన్‌ ఆ బాలుడికి బన్ని ఆటోగ్రాఫ్‌ అందజేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతేకాదు, అనాథాశ్రమంలో ఉన్న మిగిలిన చిన్నారులకు కూడా పలు గిఫ్ట్‌లు ఇచ్చి, ఆనందపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Tags :

Advertisement