Advertisement

  • ఆ బాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

ఆ బాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

By: Sankar Mon, 25 May 2020 10:45 AM

ఆ బాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

తెలుగులో స్టార్ హీరోలలో ఒకడైన అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి అలా ..వైకుంఠపురం సినిమా తో భారీ విజయం సాధించాడు .తన స్టైలిష్ నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బన్నీ ..బాలీవుడ్ మూవీస్ అంటే చాల ఇష్టం అని ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు ..బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రాలలో ఒక మూడు చిత్రాలను మాత్రం అనేక సార్లు చూశానని బన్నీ అన్నాడు ..అందులో మొదటిది జో జీతా వహి సికందర్ ..ఇరవై కంటే ఎక్కువ సార్లు ఆ సినిమా చూసాను ..ఇక షారుక్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే మూవీ కూడా అనేక సార్లు చూసాను ..ఇటీవలి కాలం లో గల్లీ బాయ్ చిత్రం నన్ను వ్యక్తిగతంగా బాగా ఆకట్టుకుంది అని బన్నీ తెలిపాడు ...
ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వం లో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు ..అలా ..తర్వాత వస్తున్న మూవీ కావడం తో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి..

Tags :
|

Advertisement