Advertisement

  • సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పూజ హెగ్డే వ్యాఖ్యలు...!

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పూజ హెగ్డే వ్యాఖ్యలు...!

By: Anji Wed, 25 Nov 2020 7:17 PM

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పూజ హెగ్డే వ్యాఖ్యలు...!

వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూజా హగ్దే..ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఆ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీ ఫై పలు కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకోగా..ఇప్పుడిప్పుడే
ఆ వివాదం నుండి బయటపడుతున్న క్రమంలో మరోసారి ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

రీసెంట్‌గా ఆమె ‘అరవింద సమేత’ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచేసింది.

తారక్‌ తన ఎనర్జీకి మ్యాచ్‌ చేయగలిగే రేంజ్‌లో ఉంటాడని, అతనితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.

దీంతో.. అసలామె ప్లాప్‌ హీరోయిన్‌గా పడిన ముద్రని చెరిపేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ హర్టయ్యారు. డీజేతో బ్రేక్‌ ఇచ్చింది బన్నీ.. అలాగే అల వైకుంఠపురముతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చింది బన్నీ.. కానీ బన్నీ గురించి చెప్పకుండా.. నా స్థాయికి ఎన్టీఆర్‌ బెటర్‌ అన్నట్లుగా ఆమె మాట్లాడటంతో.. బన్నీ ఫ్యాన్స్‌ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ఆమె ఏ సమాధానం చెపుతుందో చూడాలి.

Tags :

Advertisement