Advertisement

  • కామెడీ , హర్రర్ తో ఆకట్టుకుంటున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబు ట్రైలర్

కామెడీ , హర్రర్ తో ఆకట్టుకుంటున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబు ట్రైలర్

By: Sankar Fri, 09 Oct 2020 4:18 PM

కామెడీ , హర్రర్ తో ఆకట్టుకుంటున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబు ట్రైలర్


బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌లో అక్షయ్‌ హార్రర్‌-కామెడీ చేస్తూ తన నటనతో అందరిని ఫిదా చేశాడు.

దీంతో ఆ సినిమాపై బీ-టౌన్‌ ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగయాని సోషల్‌ మీడియాలో ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతోంది. ఒకవైపు లక్ష్మణ్‌గా కామెడీ పిండిస్తూ.. మరోవైపు లక్ష్మీగా హార్రర్‌తో భయపెడుతు అక్కి అద్బుతంగా నటించాడు. దక్షిణాన‌ సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’‌ పేరుతో రాఘవ లారెన్స్‌ రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు.

తెలుగులో ట్రాన్స్‌ జెండర్‌గా సినీయర్‌ నటుడు శరత్‌ కుమార్‌ నటించగా.. హీరోగా రాఘవ లారెన్స్‌ నటించారు. కానీ ‘లక్ష్మీ బాంబ్’‌లో మాత్రం అక్షయ్‌ ద్విపాత్రలలో నటించాడు. లక్ష్మణ్‌ పేరుతో లవర్‌ బాయ్‌గా. బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌లో అక్షయ్‌ హార్రర్‌-కామెడీ చేస్తూ తన నటనతో అందరిని ఫిదా చేశాడు.

దీంతో ఆ సినిమాపై బీ-టౌన్‌ ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగయాని సోషల్‌ మీడియాలో ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతోంది. ఒకవైపు లక్ష్మణ్‌గా కామెడీ పిండిస్తూ.. మరోవైపు లక్ష్మీగా హార్రర్‌తో భయపెడుతు అక్కి అద్బుతంగా నటించాడు. దక్షిణాన‌ సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’‌ పేరుతో రాఘవ లారెన్స్‌ రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు.

తెలుగులో ట్రాన్స్‌ జెండర్‌గా సినీయర్‌ నటుడు శరత్‌ కుమార్‌ నటించగా.. హీరోగా రాఘవ లారెన్స్‌ నటించారు. కానీ ‘లక్ష్మీ బాంబ్’‌లో మాత్రం అక్షయ్‌ ద్విపాత్రలలో నటించాడు. లక్ష్మణ్‌ పేరుతో లవర్‌ బాయ్‌గా... ట్రాన్స్‌ జెండర్‌ లక్ష్మీగా భయపెడుతూ తన నటనతో ఆకట్టుకున్నాడు..

అయితే రాఘవ లారెన్స్‌ దర్వకత్వం వస్తున్న ఈ సినిమాకు తనీష్‌ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్‌ కుమార్‌లు సంగీతం అందించారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇటీవల సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం కావడంతో లక్ష్మీ బాంబు షూటింగ్‌ పూర్తి చేసుకుని దిపావళికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది. దిపావళికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలో ఈ సినిమా విడుదల కానుంది. రూ. 120 కోట్లకు ఆమెజాన్ ఈ సినిమా హక్కులను కొనుక్కుంది. ‌.. ట్రాన్స్‌ జెండర్‌ లక్ష్మీగా భయపెడుతూ తన నటనతో ఆకట్టుకున్నాడు..

అయితే రాఘవ లారెన్స్‌ దర్వకత్వం వస్తున్న ఈ సినిమాకు తనీష్‌ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్‌ కుమార్‌లు సంగీతం అందించారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇటీవల సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం కావడంతో లక్ష్మీ బాంబు షూటింగ్‌ పూర్తి చేసుకుని దిపావళికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది.

Tags :

Advertisement