Advertisement

Flash News: బిగ్ బాస్ 4 లో జేజమ్మ సందడి...!

By: Anji Sun, 27 Sept 2020 08:33 AM

Flash News: బిగ్ బాస్ 4 లో జేజమ్మ సందడి...!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సంగతి ప్రస్తుతం మూడు వారాలు పూర్తి చేసుకోబోతుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అనుష్క సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.

అనుష్క నటించిన సినిమా “నిశ్శ‌బ్ధం”. అక్టోబ‌ర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా అనుష్క తెలుగు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నట్లు వినికిడి.

ఈ రోజు ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అనుష్క కనిపించబోతుందని అంటున్నారు. మరి హౌస్ లో మాత్రం ఎంట్రీ ఇస్తుందా..లేక బిగ్ బాస్ వేదిక నాగ్ తో కలిసి సందడి చేస్తుందా అనేది చూడాలి.

Tags :

Advertisement