Advertisement

  • తెరపై సూపర్‌లుక్‌తో కనిపించే అమీర్‌ఖాన్‌ ఒరిజినల్‌ లుక్

తెరపై సూపర్‌లుక్‌తో కనిపించే అమీర్‌ఖాన్‌ ఒరిజినల్‌ లుక్

By: chandrasekar Tue, 23 June 2020 3:30 PM

తెరపై సూపర్‌లుక్‌తో కనిపించే అమీర్‌ఖాన్‌ ఒరిజినల్‌ లుక్


సినీతారలు సాధారణంగా మేకప్‌తో బయట కనిపిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఒరిజినల్‌ లుక్‌ ఏంటో తెలియడం కొన్నిసార్లు కష్టమవుతుంది. వారు ఎవరో కనుక్కోవడం కష్టమౌతుంది. తెరపై సూపర్‌లుక్‌తో అలరించే తారలకు, తెరవెనుక ఒరిజినల్‌ లుక్‌ ఒకటి ఉంటుంది. అలాంటిదే ఈ లుక్‌. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అమీర్‌ఖాన్‌ రకరకాల గెటప్‌లలో కనిపిస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అమీర్‌ఖాన్‌ ఒరిజినల్‌ గెటప్‌కు సంబంధించిన చూడటం చాలా అరుదనే చెప్పాలి. అమీర్‌ఖాన్‌ రియల్‌లుక్‌ ఎలా ఉంటుందో కూతురు ఇరా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. పూర్తిగా తెలుపురంగు వెంట్రుకలు, స్క్వేర్ గ్లాసెస్‌ పెట్టుకుని కూతురు ఇరాతో చిరునవ్వులు చిందిస్తున్నాడు అమీర్‌. లవ్‌ లీ ఫొటో అంటూ ఫాతిమా సనాషేఖ్‌ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.

Tags :

Advertisement